అటవీ శాఖలో శాశ్వత కొలువులు విడుదల - లైఫ్ సెట్ పోస్టుల కోసం ఇలా అప్లై చేయండి
నిరుద్యోగులకు APPSC, విజయవాడ శుభవార్త ! చెప్పింది.... బోటనీ/ ఫారెస్ట్రీ/ హార్టికల్చర్/ జువాలజీ/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ జియాలజీ/ అగ్రికల్చర్ డిగ్రీ లేదా కెమికల్/ మెకానికల్/ సివిల్ ఇంజనీరింగ్ లో B.E/ B.Tech అర్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త ! చెప్పింది. శాశ్వత ప్రాతిపదికన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్ విభాగంలో ఖాళీగా ఉన్న 26 ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి, ఈ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ pdf లింక్, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు లను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 26. పోస్టులు : ఫారెస్ట...





































