రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల అభివృద్ధికి ఎన్ఐటిడబ్ల్యూ నోటిఫికేషన్. అప్లికేషన్ లింకు కోసం క్లిక్ చేయండి.
నిరుద్యోగ యువతకు NIT వరంగల్ శుభవార్త ! చెప్పింది. జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) వరంగల్, ఇదే భాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను Advertisement No.:MMED/SRF/ECRG-RS36037/JRF/ Dated : 24.08.2026 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఇమెయిల్ ద్వారా దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ pdf, దరఖాస్తు ఫామ్, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 02. పోస్ట్ పేరు : జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి BE,B.Tech/ME, M.Tech (కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్/మెటీరియల్ సైన్స్)/CDA-CMA డిజైన్ & ఇంగ్లీష్/తెలుగు భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో కనీసం 60%-70% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభా...



















