రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల అభివృద్ధికి ఎన్ఐటిడబ్ల్యూ నోటిఫికేషన్. అప్లికేషన్ లింకు కోసం క్లిక్ చేయండి.
నిరుద్యోగ యువతకు NIT వరంగల్ శుభవార్త ! చెప్పింది.
జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) వరంగల్, ఇదే భాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను Advertisement No.:MMED/SRF/ECRG-RS36037/JRF/ Dated : 24.08.2026 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఇమెయిల్ ద్వారా దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ pdf, దరఖాస్తు ఫామ్, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 02.
పోస్ట్ పేరు : జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి BE,B.Tech/ME, M.Tech (కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్/మెటీరియల్ సైన్స్)/CDA-CMA డిజైన్ & ఇంగ్లీష్/తెలుగు భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 60%-70% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సదలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- GATE స్కోర్ ఆధారంగా ఎంపికలను చేపడుతారు.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి రూ.37,000/- నుండి రూ.42,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశం : వరంగల్/ హనుమకొండ.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో ఈ మెయిల్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://nitw.ac.in/
అధికారిక నోటిఫికేషన్ 1: చదవండి డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2: చదవండి డౌన్లోడ్ చేయండి.
NITW Non Teaching ఉద్యోగాలు :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 24.08.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 15.09.2026 @ 11:59PM వరకు.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




















Comments
Post a Comment