హైదరాబాదులోనే సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు : 44 శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షతో ఎంపికలు.. పోస్టుల వారీగా ఖాళీలు.. రాత పరీక్ష అంశాలు.. ముఖ్య తేదీలు. భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల కోసం పోటీ పడవచ్చు. బోపాల్, హైదరాబాద్, నాగపూర్, నాసిక్, నోయిడా, కోల్కత్తా, గౌహతి మరియు రాయపూర్ ప్రదేశాల్లో పోస్టింగ్ ఉంటుంది. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 44. పోస్టుల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లోమా, ఐటిఐ అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 నుండి 35 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితుల సడలింపులు వర్త...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

