జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ MLHP Staff Nurse పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రా త పరీక్ష లేదు. Recruitment 2025, Apply here.

రాత పరీక్షలు లేకుండా కాంటాక్ట్ ఉద్యోగాల భర్తీకి జిల్లా ఆరోగ్యశాఖ దరఖాస్తుల ఆహ్వానం: ఖమ్మం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కింద జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 22 . పోస్టులు : బస్తీ దావఖాన మెడికల్ ఆఫీసర్, MLHP (MBBS/ BA MS Doctor), MLHP (Staff Nurse). విద్యార్హత : పోస్టులను అనుసరించి అభ్యర్థులు MBBS, BAMS, B.Sc Nursing, GNM అర్హతలు కలిగి ఉండాలి. నర్సింగ్ పోస్టులకు కమ్యూనిటీ హెల్త్ 6 నెలల బ్రిడ్జి కోర్స్ పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. వయోపరిమితి: 03.01.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపు వర్తిస్తుంది. వివరాలకు నోటిఫికేషన్ చదవండి. ఎంపిక విధానం : వచ్చిన దరఖాస్తులను షార్ట్ ...