Rural Bank JOBs: గ్రామీణ బ్యాంకుల్లో 1100 ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేయండి.
డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ శుభవార్త ! భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి శాఖలో శాశ్వత ప్రాతిపదికన 1100 వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనాలసిస్ట్ JOBs ఉద్యోగాల భర్తీకి అధికారికంగా Notification నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు & తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. Apply here దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాలలో ఖాళీలు ఉన్నట్టు పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పిడిఎఫ్ లింక్, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 1100. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : వెల్త్ ఎగ్జిక్యూటివ్ : 1000 క్రెడిట్ అనలిస్ట్ : 100 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండ...

















