NCL - Mining Sirdar, Surveyor 400+ Posts Recruitment 2022 | 10పాస్ తో బొగ్గు గనుల శాఖ 405 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Steps to Online Online Application here..

నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు చెందిన నార్తన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ 10పాస్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . 10వ తరగతి, డిగ్రీ, డిప్లమా అర్హతలు కలిగిన అభ్యర్థులకు NCL 405 రెగ్యులర్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి, పోటీపడవచ్చు. రాత పరీక్ష మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహించనున్న ఈ ఉద్యోగాలకు, ప్రారంభ జీవితం రూ.31852 - రూ.34,391 గా తీసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలతో కూడిన సమాచారం మీకోసం. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 405. విభాగాల వారీగా ఖాళీలు: 1. మైనింగ్ సిద్ధార్ - 375 , 2. సర్వేయర్ - 31 . తప్పక చదవండి :: 10పాస్ తో కేంద్ర ప్రభుత్వం నుండి 45,284 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Online Apply here... విద్యార్హత: పోస్టులను అ...