10th Pass Govt JOBs పోస్టల్ శాఖ లో శాశ్వత ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష, ఫీజు లేదు IP New Recruitment 2025 Apply here..

భారత ప్రభుత్వ, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా పోస్ట్, మెయిల్ మోటార్ సర్వీస్, బీహార్ సర్కిల్ లో ఖాళీగా ఉన్న స్టాప్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా NO.: R&E/ Staff Car Driver/2023 Date:14.12.2024 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్పీడ్ పోస్ట్/రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆఫ్ లైన్ లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలతో మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 17 . పోస్ట్ పేరు : స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రేడ్-సి, నాన్-గేజిటేడ్, నాన్-మినిస్ట్రీరియల్. రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి. అలాగే ప్రామాణిక లైట్ & హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తో మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలి. మోటర్ మెకానిజం ...