Railtel Graduate and Diploma Apprentices Recruitment 2022 | various Vacancies there | Apply online..
భారత  ప్రభుత్వ విభాగానికి చెందిన రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిద విభాగాల్లో  అప్రెంటిస్ ఖాళీ ల  భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది . అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవచ్చు.   తప్పక చదవండి  ::   RCFL Recruitment 2022 | డిగ్రీ, డిప్లొమా అర్హతతో 111 టెక్నీషియన్స్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | జీతం 60 వేల వరకు దరఖాస్తు చేయండిలా..   ఖాళీల వివరాలు:   మొత్తం పోస్టుల సంఖ్య: 103   విభాగా లు :    💧  ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ,   💧  కంప్యూటర్ సైన్స ,   💧  సివిల్ ఇంజనీరింగ్ ,   💧  ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.       విద్యార్హత:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు/ డిప్లమా ఇంజనీర్లు / బీఈ/ బీ.టేక్ లో 60  శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.       తప్పక చదవండి  ::  Telangana Jobs 2022 | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న 83వేల ఉద్యోగాల  భర్తిలో భాగాంగ ఈ క్రింది ఉద్యోగాల ఉచిత...






























%20Posts%20here.jpg)

