Nursing JOBs: జిఎన్ఎం డిప్లమా, బీఎస్సీ తో 3,055 పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలువడింది. AIIMS Recruitment for Various Vacancies Apply Online here..
3,055  నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలువడింది. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ మెయిన్స్ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి, కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్టెస్ట్(నార్ సెట్) -4 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 12వ తేదీ  నుండి, వచ్చే నెల 5వ తేదీ  సాయంత్రం 05:90  గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దిగువన.. దరఖాస్తు చేశారా?.  టీచింగ్, నాన్-టీచింగ్ శాశ్వత పోస్టుల భర్తీ, దరఖాస్తు లింక్ ఇక్కడ.   ఖాళీల వివరాలు:  మొత్తం ఖాళీల సంఖ్య :: 3,055.  సంస్థల వారీగా ఖాళీలు: ఎయిమ్స్ భటిండా - 142 , ఎయిమ్స్ బోపాల్ -  51 , ఎయిమ్స్ భువనేశ్వర్ - 169 , ఎయిమ్స్ బీబీనగర్ - 150 , ఎయిమ్స్ బిలాస్పూర్ - 178 , ఎయిమ్స్ దేవఘర్ - 100 , ఎయిమ్స్ గోరక్ పూర్ -  121 , ఎయిమ్స్ జోద్పూర్ - 300 , ఎయిమ్స్ కళ్యాణి - 24 , ఎయిమ్స్ మంగళగిరి - 117 , ఎయిమ్స్ నాగపూర్ - 87 , ఎయిమ్స్ రాయ్ బరేలీ - 117 , ఎయిమ్స్ న్యూఢిల్లీ - 620 , ఎయిమ్స్ పాట్నా - 200 , ఎయ...






























%20Posts%20here.jpg)

