ఉచిత శిక్షణ, అనంతరం ఉద్యోగ అవకాశాలు. 10th పాస్/ ఫెయిల్ రిజిస్టర్ అవ్వండి.

పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ యువతి యువకులకు గొప్ప శుభవార్త! వివరాలు.. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్/ ఫెయిల్ అభ్యర్థులకు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఉచిత శిక్షణతో ఉద్యోగ అవకాశాలు అందించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఆసక్తి కలిగిన తెలంగాణ 33 జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం క్రింది సూచించిన మొబైల్ నెంబర్ లకు సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోండి. డా. రెడ్డీస్ ఫౌండేషన్ వారు నిరుద్యోగ యువతకు 55 రోజులు ఉచిత శిక్షణ అందించడానికి దరఖాస్తులు కోరుతుంది. శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here శిక్షణలో విభాగాలు : స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, కంప్యూటర్ శిక్షణ. 55 రోజులపాటు ఉచిత వసతి తో ఈ పైన సూచించిన విధంగా శిక్షణ ఇచ్చి వారిని నైపుణ్యవంతులుగ తీర్చిదిద్దుతారు. తర్వాత వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు...