Good News for Differently Abled Jobseekers | దివ్యంగ ఉద్యోగార్ధులకు ఉచిత ఉపాధి శిక్షణలు | Apply here..
![]() |
Good News for Differently Abled Jobseekers | Apply here.. |
భారత కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్, శ్రమ శక్తి భవన్ రఫీ మార్గ్, న్యూఢిల్లీ. నేషనల్ కెరీర్ సర్వీస్ సంయుక్తంగా ఉచిత ఉద్యోగ శిక్షణ లను అందించ చేయడానికి, ఆసక్తి కలిగిన భారతీయ దివ్యాంగ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్లో సూచించబడిన వివిధ నాన్ ఫార్మల్ విభాగాల్లో(ట్రేడ్ లలో) ప్రతినెలా రూ.2,500/- స్కాలర్షిప్తో ఉచిత ఉపాధి శిక్షణలను అందించడానికి ముందుకు వచ్చింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ దివ్యంగ యువత ఈ అవకాశాలను చేజిక్కించుకోవచ్చు కోవడానికి దరఖాస్తులు చేసుకోవాలి. దేశవ్యాప్తంగా మొత్తం 24 రీజియన్ లలో ఈ శిక్షణను అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్ శిక్షణ కేంద్రంగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం కోర్సుల వివరాలతో మీ కోసం ఇక్కడ.
అందుబాటులో ఉన్న ఉచిత ఉపాధి శిక్షణ కోర్సుల వివరాలు:
- Printing DTP Book Binding,
- Consumer Electronics,
- Watch and Clock Repairing,
- Computer Application,
- automobile Repairing,
- Dress Making,
- Wood Works,
- General Mechanic
- Electrical,
- Refrigeration & AC Maintenance,
- Commercial & Secretarial Practice,
- Refrigeration & Air Conditioning,
- Photography, Audio & Visual Animation,
- Electrical & Domestic Appliances Repairing,
- Computer Operator & IT Enable Services,
- Kinitting, Embroidery & Hosiery,
- Computer Hardware Maintenance,
- Computer Application & Office Management,
- Electrical & Home Appliance Repairing,
- Plumbing Sanitary Hardware Fittor..మొదలగునవి.
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10, 10+2 అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకూడదు.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
కుటుంబ వార్షిక ఆదాయం:
- ఈ శిక్షణ లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,00,000/- మించకూడదు.
బుక్స్ మరియు స్టేషనరీ:
- శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా స్పాన్సర్ చేయబడతాయి.
శిక్షణ లు ప్రారంభం:
- ఎంపికైన అభ్యర్థులకు 01.07.2023 నుండి శిక్షణలో ప్రారంభమవుతాయి.
శిక్షణ కాలం:
- అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ఉపాధి కోర్సులను బట్టి శిక్షణ లను బట్టి ఆరు నెలలు/ ఒక సంవత్సరకాలం.
గౌరవ వేతనం:
- ఈ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో ప్రతి నెల రూ.2,500/- స్టైఫండ్ రూపంలో చెల్లిస్తారు.
శిక్షణ కేంద్రాల వివరాలు:
- దేశవ్యాప్తంగా మొత్తం 24 రీజియన్ లలో శిక్షణ కేంద్రాలను భారత ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్ ను శిక్షణా కేంద్రంగా ఎంపిక చేసుకుని శిక్షణను పూర్తి చేయవచ్చు.
దరఖాస్తు విధానం:
- ఆసక్తి కలిగిన భారతీయ ఎస్సీ/ ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు, అందుబాటులో ఉన్న రీజియన్ కేంద్రాల మొబైల్ నెంబర్ కు ఫోన్ చేసి సిల్క్ బుక్ చేసుకోగలరు.
- నోటిఫికేషన్ లో 24 కేంద్రాల మొబైల్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి.
📌 సూచన ::
- అభ్యర్థులు ఏదైనా ఒక కోర్సు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.
దరఖాస్తులకు చివరి తేదీ :: 30.04.2023.
అధికారిక వెబ్సైట్ :: https://dge.gov.in/dge/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment