రాతపరీక్ష లేకుండా! హైదరాబాద్ లో ఉద్యోగాలు రూ.50 వేలు జీతం దరఖాస్తు లింక్ ఇదే.. Hyderabad BDL JOBs 2023 | No Exam Required | Apply here..

రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూ లతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. సంబంధిత ఫీల్డ్ లో పని అనుభవం కలిగిన వారికి పక్క ఉద్యోగం. అభ్యర్థులు ఏదైనా ఒక పోస్ట్ కె దరఖాస్తు చేయడానికి అర్హులు. ఎంపికైతే రూ.50,000 - 1,40,000/- వరకు జీతం. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీ కోసం ఇక్కడ. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాదులోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ వేదికగా మరియు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న యూనిట్లలో ఈ క్రింది ఖాళీలను భర్తీ కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 12 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: డిప్యూటీ మేనేజర్ - 07, అసిస్టెంట్ మేనేజర్ - 05. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/ ఇంజనీరింగ్ డిగ్రీ/ ఇంజనీరింగ్ టెక్నాలజీ.. విభాగాల్లో పోస్ట్ అర్హత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం అవసరం. వయోపరిమితి: పోస్టులను అనుసరించి 30.05.2023 నాటికి 28 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు. రిజర్...