కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రూ.25,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు విడుదల..
తెలంగాణ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ తెలంగాణ హైదరాబాదులోని కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న కో-ఆపరేటివ్ ఇంటర్న్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హులైన అభ్యర్థులు 11.08.2026 నుండి 21.08.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 01. పోస్ట్ పేరు : కో-ఆపరేటివ్ ఇంట్రన్స్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత సాధించి ఉండాలి. ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. వయోపరిమితి : 31.07.2026 తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చే...

















