హైదరాబాదులో శాశ్వత ఉద్యోగాలు.. ఇంటర్ అర్హత.. ఎంపికైతే రూ.49,371 వరకు జీతం. CSIR-CCMB Hyderabad Recruitment 2023 Apply here..

హైదరాబాదులోని సెల్యులార్ మరియు మాలిక్యులర్ బయాలజీ కేంద్రం లో శాశ్వత ఉద్యోగాలు భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాదులోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ కేంద్రం, ఉప్పల్ రోడ్డు, జూనియర్ స్టేనియోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 20.12.2023 నుండి 20.01.2024వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మరియు దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇతర వివరాలు ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 05 . పోస్ట్ పేరు :: జూనియర్ స్టెనియోగ్రాఫర్ . వర్గాల వారీగా ఖాళీల వివరాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్/ తత్సమాన అర్హతతో స్టెనీయోగ్రాఫర్ ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్...