Bank of Baroda 325 Vacancies Recruitment 2022 | డిగ్రీతో బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త! బ్యాంక్ ఆఫ్ బరోడా పలు విప్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న యున్నది.. తాజాగా 325 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ₹.90 వేల వరకు జీతం చెల్లించనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 22 నుండి ప్రారంభమైనది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు జులై 12వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా.. ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, సిలబస్, ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. COAL India JOBs 2022 | రాత పరీక్ష లేకుండా 1050 మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | దరఖాస్తు విధానమిదే... పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 325, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ రిలేషన్షిప్ మేనేజర్లు - 75, ◆ కార్పొరేట్ మరియు ఇన్స్టంట్ క్రెడిట్ లో - 150, ◆ క్రెడిట్ అనలిస్ట్ లో - 100.. JOB Alert 2022 | 10, ఇంటర్, ఐటిఐ తో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా.. బ్యాంక్ ఆఫ్ ...