LIC AAO Recruitment 2023 | డిగ్రీతో 300 ఉద్యోగాల భర్తీకి LIC భారీ ప్రకటన | Check Full Details and Apply Online here..
డిగ్రీతో 300 ఉద్యోగాల భర్తీకి LIC భారీ ప్రకటన నిరుద్యోగులకు శుభవార్త! గ్రాడ్యుయేషన్ అర్హతతో భారత ప్రభుత్వ దిగ్గజా ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి గొప్ప శుభవార్త!  53,600/-  బేసిక్ పే తో, రాత పరీక్ష ఆధారంగా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(జర్నలిస్ట్) 31st బ్యాచ్  నియామకాల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ముంబై, భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు అన్న సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 15.01.2023  నుండి, 31.01.2023  మధ్య సమర్పించవచ్చు. ఈ నియామకాలు వేగవంతంగా నిర్వహించడానికి తగు తేదీలను ముందుగానే ప్రకటించింది. పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి లేదా క్రింద ఉన్న లింక్ ఆధారంగా నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకుని వివరాలను తనిఖీ చెయ్యండి.. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 300. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. తప్పక చదవండి ::  LIC...






























%20Posts%20here.jpg)

