పదో తరగతి, డిగ్రీ తో నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాలు రాత పరీక్ష, ఫీజు లేదు NIPFP Non-Faculty Recruitment 2024 Apply @mail here..
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ & పాలసీ, న్యూఢిల్లీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 11 కాంట్రాక్ట్ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ముఖ్యంశాలు: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఈ మెయిల్ దరఖాస్తులకు జూన్ 01, 2024  చివరి గడువు. కాంట్రాక్ట్/ ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భక్తి చేస్తున్నారు. ఎలాంటి రాత పరీక్ష, ఫీజు లేదు. షార్ట్ లిస్ట్ ఐన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయబడతారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000/-  నుండి రూ.67,700/-  ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఒప్పంద కాలం రెండు ( 2 ) సంవత్సరాలు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన ::  మన  https://www.elearningbadi.in/  వెబ్ సైట్ నందు  విద్య ఉద్యోగ సమాచారం  చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం  ఖచ్చితమైనదని  ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్...






























%20Posts%20here.jpg)

