SJVN Recruitment 2023: బీఈ బీటెక్ తో ఫీల్డ్ ఇంజనీర్ ఉద్యోగాలు | ప్రారంభ జీతం : 80,000 | Apply 50 Field Engineer Posts here..

బీఈ, బీటెక్ తో ఫీల్డ్ ఇంజనీర్ ఉద్యోగాలు | రాత పరీక్ష లేదు | ప్రారంభ జీతం : 80,000 | దరఖాస్తు చివరితేదీ : 24.04.2023 | నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.. భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వశాఖకు చెందిన ఎస్.జె.వి.ఎన్ లిమిటెడ్, మినీ రత్న క్యాటగిరి-1, ఫీల్డ్ ఇంజనీర్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ జారీచేసింది. ఎస్.జె.వి.ఎన్ లిమిటెడ్ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను 07-04-2023 నుండి 28-04-2023 వరకు సమర్పించవచ్చు. అర్హత శక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, ఎంపిక విధానం మొదలగునవి మీకోసం. దరఖాస్తు చేశారా?. జిల్లా సహకార బ్యాంక్ లో శాశ్వత అసిస్టెంట్, క్లర్క్, మేనేజర్ ఉద్యోగాలు. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :- 50. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 12, ఫీల్డ్ ఇంజనీర్ (మెకానికల్) - 14, ఫీల్డ్ ఇంజనీర్ (సివిల్) - 24.. మొదలగునవి. విద్యార్హత : ...