పరీక్ష లేకుండా! పదో తరగతి అర్హతతో.. ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు సువర్ణ అవకాశం.. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన, భారతీయ పోస్టల్ శాఖ, గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) విభాగాల్లో మొత్తం 28,740 పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అధికారిక నోటిఫికేషన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 28,740. దేశవ్యాప్తంగా రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల్లో పై ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణ: 519, ఆంధ్రప్రదేశ్: 1,215. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.. వయోపరిమితి : ఫిబ్రవరి 14, 2...
పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాల భర్తీ: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులకు జాతీయ పంచాయతీరాజ్ & గ్రామీణ అభివృద్ధి శాఖ భారీ శుభవార్త! హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని జాతీయ గ్రామీణ అభివృద్ధి & పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి, ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాల కోసం దరఖాస్తు సమర్పించి పోటీ పడవచ్చు. మహిళలకు/ పురుషులకు అవకాశాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ వేదిక, తేదీల వివరాలు తెలియపరుస్తారు. నోటిఫికేషన్ వివరాలు, విభాగాల వారీగా ఖాళీలు, గౌరవ వేతనం పూర్తి సమాచారం మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 98. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) డిగ్రీ/ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్...
తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష రెస్పాన్స్ షీట్, కీ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యువత DSC-2026 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ విషయంలో ఆలస్యం చేస్తూ TG TET JANUARY 2026 నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులు స్వీకరించి, కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలను జనవరి 3వ తేదీ ( 03 .01.2026 నుండి 20.01.2026 ) వరకు మొత్తం 9 రోజులు, 15 సెషన్ లలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించింది. అభ్యర్థులు ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్న తరుణంలో విద్యాశాఖ ఈ టీచర్ అర్హత పరీక్షకు సంబంధించిన అధికారిక KEY, Response Sheet, Objections కు సంబంధించిన అప్డేట్ ను తాజాగా అధికారిక వెబ్సైట్లో అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు జనరల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ నమోదు అలాగే పరీక్ష పేపర్ ను ఎంపిక చేసుకుని రెస్పాన్స్ సీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక KEY...
రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ సెంటర్ ముంబై, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్ లలో ఖాళీగా ఉన్నటువంటి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు బట్టి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు 29.01.2026 నుండి 18.02.2026 నాటికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించుకోవాలి. ప్రాంతీయ భాషా పరిజ్ఞానం అవసరం. తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 2050 ఆంధ్రప్రదేశ్ - 97, తెలంగాణ - 80. సర్కిల్ వారిగా ఖాళీల వివరాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. చివరి సంవత్సరం సెమిస్టర్ పరీక్ష రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ని సందర్శించండి. వయోపరిమితి : 18.02.2026 నాటికి అభ్యర...
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 💁🏻♂️APSRTC లో రెగ్యులర్ ప్రాతిపదికన డ్రైవర్, కండక్టర్, మెకానిక్, శ్రామిక్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్.. 🎯 APSRTC లో డ్రైవర్ కండక్టర్ మెకానిక్ శ్రామిక్ విభాగాల్లో 7,673 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వెంటనే ఈ పోస్టుల భర్తీకి అనుమతించాలని పాలకమండలి తీర్మానం చేసి ప్రభుత్వానికి వివరాలను పంపించింది. అదేవిధంగా ఆన్-కాల్-డ్రైవర్ల వేతనాన్ని రూ.900/- నుంచి రూ.1000/- కి, డబుల్ డ్యూటీ చేసే కండక్టర్లకు ఇచ్చే మొత్తాన్ని రూ.900/- కు పెంచనున్నారు. శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల రద్దీ పెరగడంతో సేవలను బలోపేతం చేయడానికి భారీగా నియామకాలు అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 7,673. 📋 విభాగాల వారీగా ఖాళీలు : డ్రైవర్ - 3,673, కండక్టర్ - 1,813, మెకానిక్ ఇతర టెక్నికల్ పోస్టులు.. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ న...
NIT Warangal Non Teaching Permanent vacancies Recruitment 2026: తెలంగాణ హనుమకొండ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, నాన్ టీచింగ్ భాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 09.01.2026 @11:00 గంటల నుండి దరఖాస్తులు ప్రారంభమై, 08.02.2026 @ 23:59 నిమిషాలు వరకు లేదా అంతకంటే ముందు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 39. విభాగాల వారీగా ఖాళీలు : గ్రూప్ - బి లో.. సూపరింటెండెంట్ - 02, టెక్నికల్ అసిస్టెంట్ - 11. గ్రూప్ - సి లో.. సీనియర్ అసిస్టెంట్ - 02, సీనియర్ టెక్నీషియన్ - 07, జూనియర్ అసిస్టెంట్ - 03, టెక్నీషియన్ - 14. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ బీటెక్/బీఈ/ డిప్లొమా విభాగాలలో ఉత్తీర్ణత సా...
హాయి ఫ్రెండ్స్.. దేశ వ్యాప్తంగా విడుదల అవుతున్న తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లను ఒకే దగ్గర అందించడానికి ఈ పేజీ రూపొందించబడింది. వివిద అర్హతల తో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు ప్రతి రోజు ఈ పేజీను సందర్శించి తాజా అప్డేట్ లను ఇక్కడ అందుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. ఈవారం విడుదలైనటువంటి తాజా ఉద్...
LSGD లో 231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. డిగ్రీ, డిప్లొమా, మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన భారతీయ యువతకు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు. కేరళ రాష్ట్రం, తిరునంతపురంలోని లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ (LSGD) లో ఖాళీగా ఉన్నటువంటి నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక (ఒప్పంద కాలం) సంవత్సరంకు గాను అర్హులైన భారతీయ యువత నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు జనవరి 21, 2026 నుండి 30-01-2026 సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 231. విభాగాల వారిగా ఖాళీల వివరాలు: అర్బన్ లోకల్ బాడీ & క్లస్టర్స్ అండర్ LSGD - 170 ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ LSGD - 49 రీజనల్ లాబరేటరీ అండర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ LSGD - 12 విద్యార...
ITC భద్రాచలంలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. 10వ తరగతి, ITI తో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ITC - PSPD శుభవార్త! చెప్పింది. 2026-2027 సంవత్సరానికి గాను భద్రాచలంలో ఉన్నటువంటి ITC సంస్థ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్ లో అప్రెంటిస్ యాక్ట్, 1961 ప్రకారం ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! అకాడమిక్ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభా ఆధారంగా ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ, పత్రిక ప్రకటన జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 27-01-2026 నుండి 10-02-2026 మధ్య ఆఫ్లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్ లో అప్రెంటిస్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్ నుండి 60 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్ లో 65 శాతం మార్కులు మరియు ఐటిఐ సర్టిఫికెట్ ను కూడా పొంది ఉండాలి. వయోపరిమితి : 01-...
💁🏻♂️ జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (UPHC) మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల కోసం కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ Advertisement No. 0059/E1/ 2026-PHC తేదీ: 22.01.2026 న జారీ చేసింది. స్థానిక జిల్లా అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫారం క్రింద ఇవ్వబడింది. దరఖాస్తుల స్వీకరణ 23.01.2026 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 02.02.2026 . సాయంత్రం 05:00 లకు ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 45. 📋 పోస్టులు / విభాగాల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొంది...