ICSI Govt JOBS: ప్రభుత్వ సంస్థలో సలహాదారు, అసిస్టెంట్ ఉద్యోగాల భర్త, రూ.59,000/- జీతం, వివరాలు.
డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా (ICSI) గొప్ప శుభవార్త ! చెప్పింది.... డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా (ICSI) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం 21.03.2026 నుండి 12.04.2026 వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఈ అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 18 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ/ పీజీ /లా డిగ్రీ/ ఎంబీఏ/ పీజీడీబీఎం /ఎం ఎస్ డబ్ల్యూ /ఎంఏ లో ఉత్తీర...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















