Govt MTS JOB Notification 2026: ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. Apply here
10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్... భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ & ఇంటిగ్రేటెడ్ బయాలజీ (IGIB) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి MTS పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 27.07.2026 @ 10:00 నుండి 26.08.2026 @ 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 02 పోస్టుల పేరు : MTS (మల్టీ టాస్కింగ్ స్టాఫ్). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10th / SSC లో అర్హత సాధించి ఉండాలి. వయోపరిమితి : 26.08.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సర...

















