SBI రాత పరీక్ష లేకుండా! SCO ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. తెలుగు రాష్ట్రంలో అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్. నోటిఫికేషన్ పూర్తి వివరాలు. Regular Positions Apply Online here..
రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం :
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, SCO ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ భారీ నోటిఫికేషన్ ADVERTISEMENT NO. CRPD/SCO/2026-27/15 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 19.09.2026 వరకు సమర్పించవచ్చు.. శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపడుతున్న ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 35.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ - IBG (TFO-IGB) / JMGS I - 14,
- ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ IBG (TFO-IGB) / JMGS I - 21.
అర్హత ప్రమాణాలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- స్థానిక భాష చదవడం రాయడం మాట్లాడటం అర్థం చేసుకోవడం ప్రావీణ్యం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పై పని చేయగల సామర్థ్యం తప్పనిసరి.
- సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి:
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 31.07.2026 నాటికి 21 సంవత్సరాలకు తగ్గకుండా 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితి లో సడలింపు ఉంది.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, మెరిట్ లిస్ట్ రూపొందించి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.48,480 - 93,960/- వరకు ప్రతినెలా ఉచితం చెల్లిస్తారు.
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ :: అభ్యర్థి సర్కిల్ (లేదా) భారతదేశం అంతటా..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 29.08.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.09.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://sbi.bank.in/ & https://sbi.bank.in/web/careers/current-openings
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




















Comments
Post a Comment