Health Dept. TB Alert India JOBS ఆరోగ్యశాఖ, ప్రాజెక్టు కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ. గూగుల్ Form ద్వారా దరఖాస్తు సమర్పించండి.
కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు: జిల్లా పరిధిలో ఆరోగ్యశాఖ క్రింద ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగ యువతకు టీబీ అలర్ట్ ఇండియా శుభవార్త! TB A!ert India భవిష్యత్తులో టీబీ వ్యాధిగ్రస్తులు లేని సమాజాన్ని రూపొందించడానికి, కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రయత్నాలతో వివరాలను సేకరించి నివారించడానికి కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, జిల్లా పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో జిల్లా కోఆర్డినేటర్లను నియమించి వారి ద్వారా ఆయా జిల్లాలలోని టీవీ వ్యాధిగ్రస్తుల వివరాలు నమోదు చేసి, సత్వర నివారణ చర్యలు చేపట్టడానికి కృషి చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ మరియు మహబూబ్నగర్ జిల్లాల్లో డిస్టిక్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ (లైట్ మోడల్ డిస్టిక్) లో భాగంగా గ్లోబల్ ఫండ్ టిబి ప్రాజెక్టు క్రింద, కోఆర్డినేటర్లను నియమించడానికి ప్రకటన జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులు "పరిపాలన, మానవ వనరుల శాఖ, నిర్వహణ, అకౌంటింగ్/ ఫైనాన్స్, ఆరోగ్యం, వైద్యులు, నర్సులు, HIV/AIDS, పోషకాహారం మొదలగు రంగాల్లో సేవలందించాల్సి ఉంటుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

