ఉచిత శిక్షణ, అనంతరం ఉద్యోగ అవకాశాలు. 10th పాస్/ ఫెయిల్ రిజిస్టర్ అవ్వండి.
పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ యువతి యువకులకు గొప్ప శుభవార్త! వివరాలు..
- పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్/ ఫెయిల్ అభ్యర్థులకు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఉచిత శిక్షణతో ఉద్యోగ అవకాశాలు అందించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఆసక్తి కలిగిన తెలంగాణ 33 జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం క్రింది సూచించిన మొబైల్ నెంబర్ లకు సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోండి.
డా. రెడ్డీస్ ఫౌండేషన్ వారు నిరుద్యోగ యువతకు 55 రోజులు ఉచిత శిక్షణ అందించడానికి దరఖాస్తులు కోరుతుంది. శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
శిక్షణలో విభాగాలు :
- స్పోకెన్ ఇంగ్లీష్,
- సాఫ్ట్ స్కిల్స్,
- కమ్యూనికేషన్స్ స్కిల్స్,
- ఇంటర్వ్యూ స్కిల్స్,
- కంప్యూటర్ శిక్షణ.
55 రోజులపాటు ఉచిత వసతి తో ఈ పైన సూచించిన విధంగా శిక్షణ ఇచ్చి వారిని నైపుణ్యవంతులుగ తీర్చిదిద్దుతారు. తర్వాత వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు.
ఈ శిక్షణ పొందడానికి అర్హత :
- 10th, ఇంటర్మీడియట్/ ఐటిఐ/ డిప్లొమా/ డిగ్రీ /బీటెక్/ బి.ఫామ్/ పీజీ లో పాస్ మరియు ఫెయిల్ అయిన అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు శిక్షణను పొందవచ్చు.
వయోపరిమితి:
- 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
శిక్షణ ఇచ్చు ప్రదేశం :-
- డా :రెడ్డీస్ ఫౌండేషన్, 2nd ఫ్లోర్, గాయత్రి బ్యాంక్ కాంప్లెక్స్, OPP: II టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్, బాగులవాడ , నిర్మల్.
మీ పేరు నమోదు చేసుకోవడానికి/ శిక్షణ పొందుటకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.
9154914703 ::: 7671957066
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.










Comments
Post a Comment