Free Placement Oriented Skill Training Recruitment 2022 | 10th, Inter అర్హత కలిగిన తెలంగాణ యువతకు ఉచిత శిక్షణ తో.. ఉపాధి అవకాశాలు.
తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త!
తప్పక చదవండి :: SSC Job Alert 2022 | కేంద్రం నుండి 20,000 ఉద్యోగాల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల..! పూర్తీ వివరాలు..!
10th, Inter తర్వాత ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న, నిరుద్యోగ యువతకు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నుర్సెస్ ప్రాజెక్ట్ ఉచిత శిక్షణ తో ఉపాధి అవకాశాలు కల్పించడానికి నేరుగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ పేపర్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 13వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అధికారి గౌరవ శ్రీ సైదులు (9848581100) గారు నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు.
విద్యార్హత మరియు శిక్షణ కాలం తో కోర్సుల వివరాలు:
తప్పక చదవండి :: Govt Job Alert 2022 | డిగ్రీతో 76, కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ & రిజిస్టర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
10వతరగతి తత్సమాన విద్యార్హతతో:
★ 3 నెలల శిక్షణ కాలం తో..
◆ ఫార్మసీ అసిస్టెంట్ కోర్స్,
◆ జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్స్,
◆ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోర్స్.
ఇంటర్ తత్సమాన విద్యార్హతతో:
★ 12 నెలల శిక్షణ కాలం తో..
◆ అడ్వాన్సు డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్.
శిక్షణ కేంద్రాల వివరాలు:
◆ ఖమ్మం
◆ మెదక్
◆ సూర్యాపేట
◆ నల్లగొండ
◆ మిర్యాలగూడ
◆ వరంగల్
◆ హైదరాబాద్
◆ కరీంనగర్
◆ మేడ్చల్
◆ జడ్చర్ల
◆ సంగారెడ్డి.. మొదలగు జిల్లాల్లో ఈ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ తో, రాత పరీక్ష లేకుండా 530 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే.
★ శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచితంగా భోజన వసతి సదుపాయాలు కూడా కల్పించారు.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం:
అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువకులు నేరుగా శిక్షణ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: లేదు.
పైన పేర్కొన్న ఎటువంటి శిక్షణ కేంద్రాల చిరునామా తెలుసుకోవడానికి, మరియు పూర్తి వివరాలకు 9848581100, 9000084085, 7981789044 నెంబర్లను సంప్రదించాలని ఫోర్స్ కోఆర్డినేటర్ శ్రీ సైదులు గారు సూచించారు.
ఖమ్మం శిక్షణ కేంద్రం చిరునామా:
సుందర్ టాకీస్, కురుర్ర్ వైశ్య బ్యాంక్, ఖమ్మం.







దరఖాస్తులు సమర్పించే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాలు వివరాలు:
◆ 10th/ తత్సమాన, Inter/ తత్సమాన విద్యార్హత ధ్రువపత్రాలు,
◆ ఆధార్ కార్డ్,
◆ కుల ధ్రువీకరణ పత్రం,
◆ 2 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.
సూచన :: ఈ ఉచిత శిక్షణ ఉపాధి అవకాశాలకు తెలంగాణలోని 'ఎస్సీ' యువకులు మాత్రమే అర్హులు.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment