కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ మాత్రమే.
వివిధ అర్హత లతో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగ అవకాశాల కోసం చేస్తున్న వారికి సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కి శుభవార్త!
CSIR CBRI Project Staff Bumper Recruitment 2025 Apply here
భారత ప్రభుత్వానికి చెందిన రూర్కి లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్, సెంట్రల్ బిల్డింగ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 47 ప్రాజెక్టు సిబ్బంది పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూలను నిర్వహించే నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్వ్యూ షెడ్యూల్, నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 47.
పోస్టుల వారిగా ఖాళీల వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ లింక్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 10వ తరగతి/ ఇంటర్మీడియట్/ ఐటిఐ/ డిగ్రీ/ డిప్లొమా/ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- పూర్తి ఇంటర్వ్యూ షెడ్యూల్ నోటిఫికేషన్ లో ఇవ్వబడింది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000/- నుండి రూ.78,000/- వేల వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://cbri.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
చివరి తేది :: 14.05.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment