గ్రామీణ పోస్టల్ శాఖ ఉద్యోగాలు, సొంత జిల్లాలో పోస్టింగ్ వివరాలు ఇక్కడ. Post Office Recruitment 2024 Apply here.
గ్రామీణ పోస్ట్ ఆఫీస్ శాఖ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
- ఎలాంటి రాత పరీక్ష లేకుండా! పోస్ట్ ఆఫీస్ శాఖ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.
- గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాల్సి ఉంటుంది.
- గ్రామీణ ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలు సులభతరం చేయడానికి ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తోంది.
- పదో తరగతి పాస్ తో ఈ ఉద్యోగాలు భర్తీ.
- మహిళ పురుష అభ్యర్థులు దరఖాస్తు చేయండి.
భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన, ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్. తెలంగాణ, జనగామ జిల్లాలోని అన్ని మండలాలు మరియు ఒక్కొక్క రెవిన్యూ గ్రామాల వారిగా గ్రామ ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలను ఇంకా సులభతరం చేయడానికి బిజినెస్ కరస్పాండెంట్లు నియామకాల కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ క్రింద తెలుపబడిన అర్హతలు కలిగిన అభ్యర్థులు రైల్వే స్టేషన్ దగ్గరలోని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ జనగామ నందు సంప్రదించగలరు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య :: దాదాపుగా..
పోస్ట్ పేరు :: బిజినెస్ కరస్పాండెంట్ (IPPB BC).
అర్హతలు :
- అభ్యర్థులు (మహిళలు/ పురుషులు) గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి అర్హత కలిగి ఉండాలి.
- పోస్టల్ శాఖ ఉద్యోగులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ-సైనికులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- 📌 అలాగే కిరాణా స్టోర్ నడుపుతున్న వారు, మరియు స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (GoI), ఇన్సూరెన్స్ కంపెనీలు, పెట్రోల్ పంప్ ఓనర్లు, కామన్ సర్వీసెస్ సెంటర్ నడుపుతున్న వారు కూడా అర్హులు.
పై అర్హతలు కలిగిన వారు బ్రాంచ్ మేనేజర్ జనగామ శాఖ వారిని సంప్రదించగలరు.
- జనగామ శాఖ, బ్రాంచ్ మేనేజర్ కాంటాక్ట్ నెంబర్ 8686666864.
మరో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉద్యోగాలు, దరఖాస్తు పూర్తి విధానం Live వీడియొ చివరి తేదీ :: 07.12.2024 రాత్రి 11:59 వరకు 👇 👇
రాత పరీక్ష లేకుండా శాశ్వత ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ Online దరఖాస్తు Live విధానం వీడియొ చివరి తేదీ :: 16.12.2024 రాత్రి 11:59 వరకు 👇👇
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ తో ప్రభుత్వ శాశ్వత కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ Online దరఖాస్తు Live విధానం వీడియొ చివరి తేదీ :: 14.12.2024 రాత్రి 11:59 వరకు 👇
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment