విద్యా మంత్రిత్వ శాఖలో కొత్త ఉద్యోగాలు విడుదల. పోస్టులు, అర్హతలు, దరఖాస్తు ఫామ్ కోసం క్లిక్ చేయండి.
విద్యా మంత్రిత్వ శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్....
భారత ప్రభుత్వ, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బుక్ ట్రస్ట్ (NBT)ఇండియా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థులను ఆఫ్లైన్ విధానంలో ఈమెయిల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 08.08.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 05.
విభాగాలు :
- ఫ్రంట్ అండ్ డెవలపర్
- సిస్టం అడ్మినిస్ట్రేటర్
- కంటెంట్ మేనేజర్
- అవుట్ రీచ్ అసోసియేటర్లు
✅ విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- నోటిఫికేషన్ pdf ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
- దరఖాస్తు ఫామ్ కూడా ఇవ్వబడింది డౌన్లోడ్ చేసుకోండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ అర్హత కలిగి ఉండాలి.
- మాస్టర్ డిగ్రీలో స్పెషల్ లాంగ్వేజ్ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.45,000/- నుండి రూ.1,00,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- Deputy Director (A&E), National Book Trust, India, Nehru Bhavan, 5, Institutional Area, Phase - II, Vasant Kunj, New Delhi - 110070.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 23.07.2026
దరఖాస్తు స్వీకరణ ముగింపు : 08.08.2026
అధికారిక వెబ్సైట్ :https://www.nbtindia.gov.in/
అధికారిక నోటిఫికేషన్ 1 : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2 : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏












Comments
Post a Comment