IAS Free Coaching 2022-23 | ఉచిత IAS శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే..
IAS పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా అభ్యర్థులకు సోను సూద్ శుభవార్త! ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.
కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్లోడ్ లో దేశవ్యాప్తంగా అక్కడక్కడ ఇరుక్కున్న భారతీయులను, తమ స్వస్థలాలకు చేర్చడానికి చాలా మందికి సహాయం చేసిన హెల్పింగ్ స్టార్ సోను సూద్, తాజాగా డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్ (DIYA) సహకారంతో.. "సంభవం 2022-23" పేరుతో ఉచిత IAS శిక్షణలను అందించడానికి దేశవ్యాప్తంగా యువత నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. రిజిస్టర్ అవ్వండిలా.
దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేద అభ్యర్థులు ఈ సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన యువతకు సూచనలు చేశారు. అలాగే దేశ నిర్మాణంలో భాగం కావాలని పిలుపునిచ్చారు.
चलो मिलकर एक नया भारत बनाते हैं l
— sonu sood (@SonuSood) September 11, 2022
Launching 'Sambhavam 2022-23'. FREE online coaching for IAS exams.
Details on https://t.co/juJL7Wk4oo@diyanewdelhi@soodfoundation🇮🇳 pic.twitter.com/3srQPiYB7i
ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను గూగుల్ ఫారం ద్వారా సమర్పించవచ్చు.







గూగుల్ ఫారం ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కకడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Free lAS coaching online
ReplyDelete