KV SVP NPA Walk-In-Interview for PGT TGT PRT & Non-Teaching Staff for 2023-24 | Apply here..
![]() |
KV SVP NPA Walk-In-Interview for PGT TGT PRT & Non-Teaching Staff for 2023-24 | Apply here.. |
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
PGT, TGT, PRT మరియు ఇతర నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్నా పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ కేంద్రీయ విద్యాలయ శివరాంపల్లి నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ నుండి నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టుల కోసం ఈనెల 10న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు డౌన్లోడ్ చేయవచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత వర్తిస్తుంది.
కేంద్రీయ విద్యాలయ శివరాంపల్లి నేషనల్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్ నియామకాలు-2023-24:
పోస్ట్ పేరు ::
- టీచర్ (అన్ని సబ్జెక్టులకు బోధన సిబ్బంది) & బోధనేతర సిబ్బంది.
నిర్వహిస్తున్న సంస్థ ::
- కేంద్రీయ విద్యాలయ శివరాంపల్లి నేషనల్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్.
తాజా Teaching, Non-Teaching ఉద్యోగ నోటిఫికేషన్ లు 2023-24 | |
📢 KVS గచ్చిబౌలి లో టీచర్ ఉద్యోగాలు.. | |
📢 శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థ ల్లో భారీగా టీచర్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు.. | |
📢 గార్గి కాలేజ్ లో టీచర్ ఉద్యోగాలు.. | |
📢 PGT, TGT, PRT, Helper విభాగాల్లో శాశ్వత ఉద్యోగాలు.. | |
📢 ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ లో ఉద్యోగాలు.. | |
📢 సైనిక పాఠశాల కజకూటమ్ లో టీచర్ ఉద్యోగాలు.. | |
📢 కేంద్రీయ విద్యాలయం ఘట్కేసర్ లో టీచర్ ఉద్యోగాలు.. | |
📢 కేంద్రీయ విద్యాలయా ఉప్పల్ నెంబర్. 2 లో టీచర్ ఉద్యోగాలు.. | దరఖాస్తు చేయండి. |
పోస్టులు:
PGT విభాగంలో..
- గణితం
- ఫిజిక్స్
- కెమిస్ట్రీ
- బయాలజీ
- కంప్యూటర్ సైన్స్
- కామర్స్
- ఎకనామిక్స్
- ఇంగ్లీష్
- హిందీ.. మొదలగునవి.
TGT విభాగంలో..
- అన్ని సబ్జెక్టులకు.
PRT -ప్రైమరీ టీచర్.
- ఒకేషనల్ కోచ్,
- కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్,
- మ్యూజిక్/ డాన్స్/ పోర్ట్/ అర్ట్స్..
- డాక్టర్/ నర్స్,
- స్పెషల్ ఎడ్యుకేటర్
- మరియు ఎడ్యుకేషనల్ కౌన్సిలర్.. మొదలగునవి.
విద్యార్హత:
- సబ్జెక్టులను అనుసరించే సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ తో B.Ed/B.P.Ed/M.P.Ed (లేదా) ఇంటర్మీడియట్ తో D.Ed అర్హత అలాగే సంబంధిత విభాగంలో అనుభవం. కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధనా నైపుణ్యం.
- CTET/ STET అర్హత కలిగిన అభ్యర్థులకు అదనంగా వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
వయోపరిమితి:
- అకాడమిక్ సంవత్సరం నాటికి 18 - 65 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- PGT అన్ని సబ్జెక్టుల టీచర్లకు రూ.27,500/-,
- TGT అన్ని సబ్జెక్టుల టీచర్లకు రూ.26250/-,
- PRT (ప్రైమరీ టీచర్) కు రూ.21,250/-,
- (డాన్స్/ మ్యూజిక్) కొచ్ లు ఇన్స్పెక్టర్ లకు రూ.21,250/-,
- గేమ్స్ మరియు స్పోర్ట్ కోచ్ లకు రూ.21,250/-,
- ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ లకు రూ.25,000/-,
- స్పెషల్ ఎడ్యుకేటర్ లకు రూ.21,250/-,
- కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్.. (III-V వరకు బోధించేవారికి) రూ.21,250/-,
- (VI నుండి మొదలుకొని.. బోధించేవారికి) రూ.26,250/-,
- డాక్టర్లకు రూ.1000/- (రెండు నుండి మూడు గంటలు పని చేసినందుకు),
- నర్సు లకు రోజుకు రూ.750/-.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో (సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో జతచేసి) నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://npasvp.kvs.ac.in/
అధికారిక టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ ::
Source :: https://npasvp.kvs.ac.in/
ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ ::
- 10.03.2023 (శుక్రవారం)
ఇంటర్వ్యూ సమయం ::
- బోధన సిబ్బంది అభ్యర్థులకు ఉదయం 08:00 గంటల నుండి.
- బోధనేతర సిబ్బంది అభ్యర్థులకు మధ్యాహ్నం 12:00 గంటల నుండి.
ఇంటర్వ్యూ వేదిక ::
- కేంద్రీయ విద్యాలయ శివరాంపల్లి, నేషనల్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment