గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్..
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్, తూర్పు బజార్, హైదరాబాద్, CEO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్....
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఖాళీగా ఉన్న జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లలో ఖాళీగా ఉన్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 20.04.2026 నుండి 04.05.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆఫ్లైన్ ద్వారా సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి పోస్టుల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం మొదలగు పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 20
పోస్ట్ పేరు : చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లో అర్హత కలిగి ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 08 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 62 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు..
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఆధారంగా రూ.2,60,000/- వరకు ప్రతి నేను జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.1000/-
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Managing Director, Telangana state cooperative Apex Bank Ltd.(TGCAB), Head office,4-1-441,Troop Bazaar, Hyderabad - 500001.
అధికారిక వెబ్సైట్ :https://medakdccb.bank.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 20.04.2026
దరఖాస్తుకు చివరి తేదీ : 04.05.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

















































Comments
Post a Comment