Walk-In-Interview: కాంట్రాక్ట్ మెడికల్ సిబ్బంది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు | Check eligibility here..
![]() |
కాంట్రాక్ట్ మెడికల్ సిబ్బంది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు | Check eligibility here.. |
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నేషనల్ హెల్త్ మిషన్ రాత పరీక్ష లేకుండా! న్యూట్రిషన్ కౌన్సిలింగ్ సర్వీసేస్ లో ఉద్యోగాల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ, ఆఫ్లైన్ దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21-02-2023 నాటికి ఆరోగ్య సంక్షేమ కమిషనర్ కార్యాలయం లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత అర్హత ధృవ పత్రాలను & అనుభవం కాపీలను సమర్పించాలి.
పోస్ట్ పేరు :
న్యూట్రిషనిస్ట్ : 04.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన సమస్య నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్(ఫుడ్ అండ్ న్యూట్రిషన్/ డైటేటీక్స్/ అప్లైడ్ న్యూట్రిషన్/ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్/ కమ్యూనిటీ న్యూట్రిషన్/ ఫుడ్ సైన్స్) విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
ఎంపిక విధానం :
అకాడమిక్ విద్యార్హతల్లో కనపరిచిన ప్రతిభ, పని అనుభవం, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడతారు.
వయోపరిమితి :
ఇంటర్వ్యూ లకు హాజరయ్యే నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఇంటర్వ్యూ తేదీ : 21-02-2023.
ఇంటర్వ్యూ వేదిక :
కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ, వెల్ఫేర్ అండ్ మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్, డిఎం & హెచ్ఎస్ కార్యాలయం డిఎంఈ బిల్డింగ్, కోటి, హైదరాబాద్.
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 10:00 నుండి,
అధికారిక వెబ్సైట్ : https://chfw.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment