నర్స్ ఉద్యోగ అవకాశాలు 100 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. Nurse Vacancy Opening SVIMS TPT Apply
నర్సింగ్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండి.
- వివిధ నర్సింగ్ విద్యార్హత కలిగి శిక్షణ కోసం ఎదురుచూస్తున్న వారికి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ 100 నర్సింగ్ అప్రెంటీస్ ట్రైనింగ్ సీట్లను భర్తీ చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్, ఇతర అంశాలు మీకోసమే ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 100.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి B.Sc Nursing/ B.Sc Hons. Nursing/ Post Basic B.Sc Nursing విద్యార్హతలు కలిగి ఉండాలి.
- అలాగే రాష్ట్రం మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- NATS పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 31.06.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో మూడు నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
- రాత పరీక్ష ఇంటర్వ్యూలను SPMCW నందు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- శిక్షణ కాలంలో ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో రూ.21,500/- వేతనం చెల్లిస్తారు.
సెలవులు మరియు పండుగలు:
- సంవత్సరానికి 30 సెలవులను ఉపయోగించుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు లింక్ :: https://www.apprenticeshipindia.gov.in/
- హార్డ్ కాపీ కూడా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- Unserved అభ్యర్థులకు రూ.500/-,
- EWS OBC SC ST PWBD అభ్యర్థులకు రూ.300/-.
అధికారిక వెబ్సైట్ :: https://svimstpt.ap.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.07.2025,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 30.07.2025,
హార్డ్ కాపీ స్వీకరణ గడువు :: 04.08.2025.
రాత పరీక్ష నిర్వహించే తేదీ :: 18.08.2025,
ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల :: 19.08.2025,
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ :: 20.08.2025
తుది ఎంపిక జాబితా జారి :: 25.08.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment