ఇంటర్ పాస్ అయిన వారికి సం.రూ.లక్షన్నర స్కాలర్షిప్. దరఖాస్తు ఫోరం ఇక్కడ.. Kotak Kanya Scholarship 2025-26 Apply here..
ఇంటర్ పాస్ అయిన వారికి సం. రూ.లక్షన్నర స్కాలర్షిప్.
- ఇంటర్ తర్వాత పై చదువుల కోసం కోటక్ కన్యా స్కాలర్షిప్ సంవత్సరానికి రూ.1,50,000/- పొందడానికి దరఖాస్తు చేసుకోండి.
- భారతదేశంలోని బాలిక విద్యార్థులకు కోట ఎడ్యుకేషన్ ఫౌండేషన్ శుభవార్త!
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
కోటక్ మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీలు, మరియు కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ల సహకారంతో కోటక్ కన్యా స్కాలర్షిప్ ప్రోగ్రాం 2025-26. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన బాలికలు ఉన్నత విద్య అభ్యసించడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కోటక్ మహీంద్రా గ్రూప్ ఈ స్కాలర్షిప్ ను అందిస్తోంది.
అర్హత ప్రమాణాలు:
- 12వ తరగతి బోర్డ్ పరీక్షల్లో 75% లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో CGPA స్కోర్ అర్హత కలిగి ఉండాలి.
- ఈ స్కీమ్ భారతదేశ అంతటి బాలిక విద్యార్థులకు వర్తిస్తుంది.
- అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.6,00,000/- మించకుండా ఉండాలి.
- విద్యా సంవత్సరం 2025లో మొదటి సంవత్సరం గ్రాడ్యుయేషన్ (ఇంజనీరింగ్/ మెడిసిన్/ MBBS/ BDS ఇంటిగ్రేటెడ్ LLB/ ఆర్కిటెక్చర్/ డిజైనింగ్/ B.Sc నర్సింగ్/ బి.ఫార్మసీ) 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ లలో అడ్మిషన్ పొంది ఉండాలి.
ప్రయోజనాలు:
- ఎంపికైన వారికి పై చదువుల నిమిత్తం సంవత్సరానికి రూ.1,50,000/- కోర్సు పూర్తి అయ్యేంతవరకు అందిస్తారు.
- ఈ ఆర్థిక మొత్తాన్ని ట్యూషన్ ఫీ/ హాస్టల్ ఫీ/ ఇంటర్నెట్/ రవాణా సౌకర్యం/ ల్యాప్టాప్/ బుక్స్/ మరియు స్టేషనరీలకు ఖర్చు చేసుకోవచ్చు.
అభ్యర్థులు దరఖాస్తులో భాగంగా ఈ క్రింది డాక్యుమెంట్స్ లను ఆన్లైన్లో సమర్పించాలి.
- 12వ తరగతి మార్క్ మెమో,
- ఆదాయ ధ్రువీకరణ పత్రం,
- 2024-25 విద్యా సంవత్సరం యొక్క ఫీ-స్ట్రక్చర్,
- బోనఫైడ్/ స్టడీ సర్టిఫికెట్/ కాలేజ్ లెటర్,
- సీట్ అలాట్మెంట్ డాక్యుమెంట్,
- ఆధార్ కార్డ్,
- బ్యాంక్ పాస్ బుక్,
- ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్,
- PWD అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్,
- పుట్టిన తేదీ సర్టిఫికెట్.. మొదలగునవి, సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
లేదా
- ఇక్కడ ఇవ్వబడిన Apply online లింక్ పై క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.buddy4study.com/
- సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను సమర్పించి దరఖాస్తును సమర్పణ విజయవంతం చేయండి.
- భవిష్యత్ కార్యాచరణ కోసం దరఖాస్తు ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక నోటిఫికేషన్ :: https://www.buddy4study.com/
దరఖాస్తు చివరి తేదీ :: 31.08.2025.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment