హెల్త్ కేర్ సెంటర్ లో.. 8వ తరగతి అర్హతతో.. 50 ఉద్యోగాల భర్తీకి రేపు జాబ్ మేళా.. పూర్తి వివరాలు ఇక్కడ..
నిరుద్యోగ యువతకు శుభవార్త!
హైదరాబాద్ లోని Portea Health Care వివిధ 50 పోస్టుల భర్తీకి రేపు ఉపాధి కల్పనా శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి శ్రీ కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పత్రిక ప్రకటన పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 50,
పోస్ట్ పేరు :: కేర్ టేకర్.
విద్యార్హత :
- ఈ కేర్ టేకర్ పోస్టుల కోసం అభ్యర్థులు 8వ తరగతి ఆపై అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 18 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.
అనుభవం :
- అవసరం లేదు, ఫ్రెషర్స్ అభ్యర్థులకు ప్రాధాన్యత.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఈ కేర్ టేకర్ పోస్టులకు ఎంపికలు నిర్వహిస్తున్నారు.
- కావున అభ్యర్థులు ఉదయం పదిగంటల నుండే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.16,500/- నుండి రూ.22,000/- వరకు వేతనం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్, ఎంపీడీవో ఎదురుగా, రామాలయం టెంపుల్, బాబు క్యాంపస్, కొత్తగూడెం.
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 10 గంటల నుండి..
ఇంటర్వ్యూ తేదీ : 10.04.2026.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు:- ఫార్మల్ డ్రెస్ కోడ్ తో అభ్యర్థులు తమ అర్హత ధ్రువపత్రాల కాపీలు బయోడేటా ఫామ్ తో జత చేసుకుని హాజరు అవ్వండి.
- ఆధార్ కార్డు,
- పాన్ కార్డ్,
- బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్,
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






























%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment