HPCL Apprentices 2022-23 | గ్రాడ్యుయేషన్ తో 116 గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ డిప్లమా సిట్ల భర్తీకి నోటిఫికేషన్ | Apply Online here..
గ్రాడ్యుయేషన్ తో 116 గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ డిప్లమా సిట్ల భర్తీకి నోటిఫికేషన్..
HPCL – భారత ప్రభుత్వ సంస్థ అయిన, పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ముంబై, విశాఖపట్నం రిఫైనర్స్ లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి ”అర్హులైన భారతీయ” అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ అప్రెంటిస్ శిక్షణల్లో ప్రవేశం పొందడానికి, నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీం(NATS) అధికారిక వెబ్సైటు సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులను 01.02.2023 నుండి, 12.02.2023 వరకు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 116.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
✓ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ ఇంజనీరింగ్ లో - 86,
✓ టెక్నీషియన్ డిప్లమా అప్రెంటిస్ ట్రైనీస్ లో - 30.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,..
✓ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ లు – సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఐటి/ కెమికల్ విభాగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
✓ టెక్నీషియన్ డిప్లమా అప్రెంటిస్ ట్రైనీస్ లు – సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్/ కెమికల్ విభాగాల్లో డిప్లమా అర్హత కలిగి ఉండాలి.
• Gen/ OBC-NC/ EWS – 60%,
• SC/ST/PwBD/(VH/HH/OH) – 50%.
వయోపరిమితి:
✓ 01.02.2023 నాటికి 18 – 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
✓ అధిక వయోపరిమితి కలిగిన, రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
✓ పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి ముందు పూర్తిగా చదవండి.
ఎంపిక విధానం:
✓ ఈ ప్రవేశాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
✓ అభ్యర్థులు అక్కడమిక్ విద్యార్హతల్లో కనపర్చిన ప్రతిభ ఆధారంగా నిర్వహిస్తారు.
వచ్చిన దరఖాస్తులను షార్ట్-లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలో నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
✓ ఇంటర్వ్యూలు నిర్వహించు తాత్కాలిక తేదీ : ఫిబ్రవరి 2023.
గౌరవ వేతనం:
✓ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ గా ఎంపికైన వారికి రూ.25,000/-,
✓ టెక్నీషియన్ డిప్లమా అప్రెంటిస్ గా ఎంపికైన వారికి రూ.15,000/-.. ప్రతి నెల జీతం గా స్టీఫెన్ రూపంలో చెల్లిస్తారు.
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
శిక్షణ కాలం :: ఒక సంవత్సరం.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
✓ Establishment ID :: WMHMCS000015.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.02.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.02.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.hindustanpetroleum.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆసక్తి కలిగిన భారతీయ యువత ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment