రాత పరీక్ష ఫీజు లేకుండా! శిక్షణ అనంతరం శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్ వెంటనే దరఖాస్తు చేయండి. NHLML Engineer Trainee Notification Apply here..
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లకు శుభవార్త!
- శిక్షణ అనంతరం శాశ్వత కొలువుల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అస్సలు మిస్ అవ్వకండి.
- శిక్షణలో రూ.40,000/- వేతనం.
- విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డిప్యూటీ మేనేజర్ ఉద్యోగం..
- నోటిఫికేషన్ ముఖ్య తేదీలు దరఖాస్తు లింకులు ఇక్కడ..
న్యూఢిల్లీలోని నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (NHLML) గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు నవంబర్ 8, చివరి తేదీ. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ప్రకారం ఈ పోస్టులకు ఎంపికలు నిర్వహిస్తారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 5 సంవత్సరాల కాలానికి ఉద్యోగంలో తీసుకుంటారు. సంస్థ అవసరం, అభ్యర్థి పనితీరును బట్టి కాంట్రాక్ట్ పీరియడ్ పొడిగించే అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 28.
పోస్టుల వారీగా ఖాళీలు :
- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (సివిల్) - 22,
- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) - 02,
- గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ (మెకానికల్) - 04.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 65% మార్కులతో బీ.ఈ/ బీ.టెక్ (మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) ఇంజనీరింగ్ లో అర్హత సాధించి ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ/ ఓ.బి.సి(ఎన్.సి.ఎల్) & దివ్యాంగులకు 55% మార్కులు సాధిస్తే సరిపోతుంది.
వయోపరిమితి :
- 01.10.2024 నాటికి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ఎస్సీ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
- ఓ.బి.సి లకు 3 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- ఈ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్షలు లేదు.
- GATE - 2022/ 2023/ 2024 ప్రామాణిక స్కోర్ ప్రకారం ఎంపికలు ఉంటాయి.
- ధ్రువపత్రాల & పరిశీలన ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
- గేట్ మార్పులకు 90% ఇంటర్వ్యూలకు 10% వెయిటేజ్ ఉంది.
- 2022 కు ముందు GATE అర్హత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అనర్హులు.
పోస్టింగ్ ప్రదేశం :
- ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది.
ప్రొబిషనరీ పీరియడ్ :
- ఒక సంవత్సరం పాటు ప్రొబిషనరీ పీరియడ్ లో పనిచేయాలి.
- సంవత్సరం పూర్తయిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, అందులో ఎంపికైన వారికి డిప్యూటీ మేనేజర్ ఉద్యోగంలో తీసుకుంటారు.
- వేతన శ్రేణి రూ.40,000/- నుండి రూ.1,40,000/- వరకు ఉంటుంది.
- విఫలమైన వారికి మరొక ఆరు నెలలు ప్రొబేషనరీ పీరియడ్ పెంచుతారు.
అధికారిక వెబ్సైట్ :: https://nhlml.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.10.2024,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08.11.2024.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment