ఆంధ్రప్రదేశ్, విజయవాడలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు ఇక్కడ.
టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఏపీ విజయవాడ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ (CIPET) నోటిఫికేషన్..
- భారత ప్రభుత్వ కెమికల్స్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (CIPET) డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ పెట్రో క్లినిక్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ/లెక్చరర్, ప్లేస్మెంట్ కన్సాలిటెంట్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 05.
పోస్టుల వారీగా ఖాళీలు :
- లెక్చరర్ (ప్లాస్టిక్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ) - 02,
- లెక్చరర్ (కంప్యూటర్ సైన్స్)- 01,
- లెక్చరర్ (ఫిజిక్స్) - 01,
- ప్లేస్మెంట్ కన్సల్టెంట్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బిఎస్సి, బి.ఈ, బి.టెక్, డిగ్రీ (ఇంజినీరింగ్), పీ.జీ, ఎం.ఏ, ఎం.టెక్ లేదా పీహెచ్డీ అర్హతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 65 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడుతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.20,000/- నుండి రూ.35,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.03.2026,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.03.2026.
అధికారిక వెబ్సైట్ :: https://www.cipet.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment