గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో ఖాళీలు..
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
మహిళ అభ్యర్థులకు సువర్ణావకాశం.
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగ ప్రకటన విడుదల.
తెలంగాణ రాష్ట్ర గురుకుల డిగ్రీ కళాశాల ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు విద్యా సంవత్సరం 2026-27కు గాను గల గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతూ ITDA ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టులు : 19.
విభాగాలు :
- ఇంగ్లీషు
- ఫిజిక్స్
- గణితం
- బోటనీ
- కంప్యూటర్ సైన్స్
- కామర్స్
- పాలిటీకల్ సైన్స్
- కెమిస్ట్రీ
- హిస్టరీ
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో PG/NET/SET/Phd లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు ఉంచకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
సూచన : మహిళా అభ్యర్థులకే అవకాశం కల్పించబడింది.
ఎంపిక విధానం :
- అకాడమిక్ విద్య అర్హతలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా మాత్రమే ఎంపికలను చేస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తు చిరునామా :
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11.08.2026 ఉదయం 10:00 గంటల నుండి,
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- గిరిజన సంక్షేమ గురుకుల బాలికల డిగ్రీ కళాశాల, కొత్తగూడెం మరియు కే .ఎల్ .ఆర్ పీజీ కాలేజ్ పాల్వంచ నందు దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11.08.2026 ఉదయం 10:00 గంటల నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 13.08.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
సందేహాల నివృత్తి కోసం మరియు మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ : 9848965711, 7989325024.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




















Comments
Post a Comment