✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 26.05.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 114 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:26.05.2025
  •  
  • NEW! 🎉 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. డిగ్రీ పాస్ తో శాశ్వత కొలువు..Apply here చి.తే:26.05.2025
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:27.05.2025
  •  
  • NEW! 🎉 టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:29.05.2025
  •  
  • NEW! 🎉 తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.05.2025
  •  
  • NEW! 🎉 గ్రాడ్యుయేషన్/ బీఈ బీటెక్ తో భారీగా ఉద్యోగాల భర్తీ.. హైదరాబాదులో పోస్టింగ్..Apply here చి.తే:30.05.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు..Apply here చి.తే:31.05.2025
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..Apply here చి.తే:01.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష, ఫీజు లేదు..Apply here చి.తే:02.06.2025
  •  
  • NEW! 🎉 టెన్త్, ఇంటర్, అర్హత తో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:02.06.2025
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు..Apply here చి.తే:06.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:04.06.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    తెలంగాణ ఆరోగ్యశాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ. వివరాలు ఇక్కడ..

    తెలంగాణ జిల్లా ఆరోగ్యశాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ:


    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మెడికల్ ఆఫీసర్ లాబ్ టెక్నీషియన్ పారామెడికల్ అసిస్టెంట్ పోస్టులను ప్రధానమంత్రి జెన్ జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ (JANMAN) క్రింద మహబూబ్నగర్ జిల్లా ఆరోగ్యశాఖ పరిధిలో పోస్టులను భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఈనెల 30న ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన స్థానిక జిల్లా లేదా రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి అభ్యర్థులు ఇంటర్వ్యూలకు పోటీ పడవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీ కోసం ఇక్కడ. 


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 03.


    పోస్టుల వారీగా ఖాళీలు :

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    విద్యార్హత :

    • ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు పోస్టులను అనుసరించి ఈ క్రింద సూచించిన అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
    1. మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం.. MBBS అర్హతతో తెలంగాణ రాష్ట్రం మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
    2. లాబ్ టెక్నీషియన్ పోస్టుల కోసం.. DMLT/B.Sc  MLT అర్హతతో తెలంగాణ రాష్ట్రం మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
    3. పారామెడికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం.. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (MPHW) అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 


    వయోపరిమితి :

    • ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 


    ఎంపిక విధానం :

    1. ఈ పోస్టుల భర్తీకి ఆరోగ్య శాఖ ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. 
    2. అభ్యర్థులు తమ సర్టిఫికెట్ తో ఈనెల 30న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. 


    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి

    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింద సూచించిన ప్రకారం వేతనం చెల్లిస్తారు. 

    1. మెడికల్ ఆఫీసర్ లకు రూ.52,000/-,
    2. లాబ్ టెక్నీషియన్ లకు రూ.27,500/-,
    3. పారామెడికల్ అసిస్టెంట్ లకు రూ.15,000/-. ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు. 


    ఒప్పంద కాలం : ఒక సంవత్సరం

    • ఆరోగ్యశాఖ అవసరం, అభ్యర్థి పనితనం & క్రమశిక్షణను బట్టి ఒప్పంద కాలం పొడిగించే అవకాశం ఉంది. 


    ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :

    ఇంటర్వ్యూ తేదీ : 30.05.2025.

    ఇంటర్వ్యూ సమయం : 12:00 AM నుండి..

    ఇంటర్వ్యూ వేదిక : O/o District Medical & Health Officer, IDOC, Mahabubnagar.


    అధికారిక వెబ్సైట్ :: https://mahabubnagar.telangana.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.


    దరఖాస్తు సమర్పించడం లో సహాయం కోసం వీడియో చూడండి 👇


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 26-May -2025
  •  
  • 👆Online Applications Ends on 26-May -2025
  •  
  • 👆Online Applications Ends on 27-May -2025
  •  
  • 👆Online Applications Ends on 29-May -2025
  •  
  • 👆Online Applications Ends on 30-May -2025
  •  
  • 👆Online Applications Ends on 30-May -2025
  •  
  • 👆Online Applications Ends on 31-May -2025
  •  
  • 👆Online Applications Ends on 01-June -2025
  •  
  • 👆Online Applications Ends on 02-June -2025
  •  
  • 👆Online Applications Ends on 02-June -2025
  •  
  • 👆Online Applications Ends on 04-June -2025
  •  
  • 👆Online Applications Ends on 06-June -2025
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిన అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం..

    ఆఫీస్ అసిస్టెంట్, వాచ్మెన్ కామ్ గార్డెనర్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు.

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    హైదరాబాదులోనే సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు

    టెన్త్, ఇంటర్, అర్హత తో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు.

    సీఐఎస్ఎఫ్ లో ఉద్యోగాలు: ఇంటర్మీడియట్ పాస్ తో 30 శాశ్వత ఉద్యోగాలు. రాత పరీక్ష లేదు.

    POLYCET RESULTs: తెలంగాణ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష - 2025 ఫలితాలు విడుదల.

    Popular Posts of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    Govt JOB: ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత జూనియర్ అసిస్టెంట్ కొలువులు..

    పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు: తొమ్మిది వేల తొమ్మిది వందల పైచిలుకు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ దరఖాస్తు లింక్ ఇదే..

    నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. దరఖాస్తు లింక్ ఇక్కడ.