రాత పరీక్ష ఫీజు లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్. పూర్తి వివరాలు ఇక్కడ.
బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
భారత ప్రభుత్వం మహారత్న సంస్థ అయినా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL), ఎగ్జిక్యూటివ్ ట్రైనీ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు 20.02.2026 @ 11:00 గంటల నుండి 18.03.2026 @ 18:00 గంటల వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా!, గెట్-2026 స్కోర్ ఆధారంగా ఎంపిక చేసి, పోస్టింగ్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 79
పోస్ట్ పేరు : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి కెమికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రికల్/ మెకానికల్ విభాగాల్లో బీఈ /బీటెక్ అర్హత సాధించి ఉండాలి.
- అకాడమిక్ విద్యార్హతల్లో కనీసం 65 శాతం మార్కులు సాధించి ఉండాలి.
- గేట్-2026 ప్రామాణిక స్కోర్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 18.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 26 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- అకడమిక్ విద్యార్హత లో కనబరిచిన ప్రతిభ మరియు గేట్-2026 మార్కులు ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.60,000/- నుండి రూ.1,80,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://gailonline.com/
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 20.02.2026 @ 11:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 18.03.2026 @ 18:00 గంటల వరకు.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment