డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ. ఎంపిక ప్రక్రియ ఇలా..
డిగ్రీ మాస్టర్ డిగ్రీ తో, ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ యువతకు UPSC శుభవార్త !
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC), శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ EXAMINATION NOTICE NO.11/2025 DATED: 28.05.2025 విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 17.06.2025 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 453
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- ఆర్మీ : గ్రాడ్యుయేషన్,
- నేవీ : బ్యాచిలర్ ఇంజనీరింగ్/ బ్యాచిలర్ టెక్నాలజీ.
- ఎయిర్ ఫోర్స్ : బ్యాచిలర్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ టెక్నాలజీ లేదా డిగ్రీతో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్12th అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 02.07.2002 నుండి 01.07.2007 రెండూ తేదీలను కలుపుకొని మధ్య జన్మించి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, SSB, మెడికల్ & మెరిట్ ఆధారంగా ఉంటాయి.
- UR/ EWS లకు - 50%,
- OBC లకు - 45%,
- SC/ ST/ PwBD లకు - 40%. మార్కులు సాధించాల్సి ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.56,100/- నుండి రూ.1,77,500/- వరకు కేంద్ర ప్రభుత్వాలు తో కలిపి ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.200/-.
- ఎస్సీ/ ఎస్టీ/ PwBD/ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.05.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 17.06.2025, రాత్రి 11:59 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment