Free Foundation Training Course for SSC, RRB & Banking - 2025 | స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం 33 జిల్లాల వారు దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం 33 జిల్లాల వారు దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విడుదల అవుతున్న ఉద్యోగ నోటిఫికేషన్ లను దృష్టిలో పెట్టుకుని, ఉచిత ఉద్యోగ శిక్షణ అందించడానికి ప్రకటన జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు రకాల ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పిస్తూ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ స్టడీ సర్కిల్ ద్వారా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు ఉచిత శిక్షణ లను అందించడానికి నిరుద్యోగ ఎస్సీ/ ఎస్టీ/ బీసీ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! డిగ్రీ స్థాయి అర్హత సాధించిన అకడమిక్ మార్కుల పర్సంటేజ్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయనున్నారు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఉద్యోగ ఉచిత శిక్షణ అర్హత ప్రమాణాలు:
- ఏపీ/ ఎస్సీ/ మరియు బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి పైబడి ఉండాలి.
- 39 సంవత్సరాలకు మించకూడదు..
- దరఖాస్తుదారు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.5 - 2.0 లక్షలకు మించకూడదు.
- ఇప్పటికే ఉచిత శిక్షణ ను తీసుకొని ఉన్న వారు మరలా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.
- అభ్యర్థులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.
ముఖ్య తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల : 17.01.2025,
- ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 20.01.2025,
- దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ : 09.02.2025,
- ఎంపిక జాబితా ప్రకటన : 11.02.2025,
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ : 12 నుండి 14 ఫిబ్రవరి 2025,
- శిక్షణలు ప్రారంభం తేదీ : 15.02.2025.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు లో భాగంగా ఈ క్రింది అర్హత పత్రాల కాపీలను ఆన్లైన్లో సమర్పించాలి.
- కుల ధ్రువీకరణ పత్రం,
- నేటివిటీ సర్టిఫికెట్,
- ఆదాయ ధ్రువీకరణ పత్రం,
- పదవ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత ధ్రువపత్రాల మెమోలు,
- ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్,
- ఇటీవల దిగిన పాస్ ఫోటో, సంతకం, ఆధార్ కార్డులను మొదలగునవి.
నిరుద్యోగులు/ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే సంబంధిత మరియు సందేహాల నివృత్తి కోసం 040-24071178 నెంబర్ కు సంప్రదించవచ్చు.
అధికారిక వెబ్సైట్ :: https://studycircle.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment