బొగ్గు గనుల్లో ఉద్యోగ అవకాశాలు.. జీతం: రూ.60,000/- అందరూ అర్హులే CIL Recruitment 2024 No Exam Required Apply here..
బొగ్గు గనుల్లో ఉద్యోగ అవకాశాలు.. జీతం: రూ.60,000/- అందరూ అర్హులే.. దరఖాస్తు చేసుకోండి.
- రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి కోల్ ఇండియా లిమిటెడ్ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు..
- వచ్చిన దరఖాస్తులను 1:10 నిష్పత్తిలో పోస్టులను బట్టి ఇంటర్వ్యూలను నిర్వహించే ఎంపికలు చేస్తారు.
- ప్రారంభ వేతనం రూ.60,000/-.
- దరఖాస్తు ప్రారంభం :: 12.03.2024,
- దరఖాస్తు ముగింపు :: 11.04.2024.
భారత ప్రభుత్వ, బొగ్గు మంత్రిత్వ శాఖ చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ CIL మహారత్నా కంపెనీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న.. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కోల్ యూనిట్లలో మెడికల్ ఎగ్జిక్యూటివ్ ల భర్తీకి Advertisement No.:MCL/SBP/Rect/2024/1754, తేదీ:29.02.2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు, పోస్టుల వారీగా ఖాళీలు.. మొదలగునవి మీకోసం..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 65.
పోస్టుల వారీగా ఖాళీలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు MBBS, DNB అర్హతలు కలిగి ఉండాలి.
- భారతీయ మెడికల్ కౌన్సిల్/ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- ప్రైవేట్ ప్రాక్టీస్ సెల్ఫ్ క్లినిక్ నిర్వహిస్తున్న వారు కుడా అనుభవజ్ఞుల క్రిందికి వస్తారు.
✨తాజా ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోండి👇..
👉 డిగ్రీ అర్హతతో అగ్నిమాపక సిబ్బంది ఉద్యోగాల భర్తీ..
👉 ఉద్యోగాల భర్తీకి ఈ నెల12 న ఇంటర్వ్యూలు..
👉 టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఈ నెల 10 న ఇంటర్వ్యూలు..
👉 డిగ్రీ పూర్తి చేసిన వారు కావాలి.. జీతం 50,000.. త్వరపడండి..
👉 MEGA Walk In Drive on 10.03.2024 AP, TS Don't miss..
👉 పది, ఇంటర్, డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ..
వయపరిమితి :
- 31.01.2024 నాటికి 42 సంవత్సరాల కు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనలను ప్రకారం వయోపరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, పోస్టులను అనుసరించి 1:10 నిష్పత్తిలో ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
పోస్టింగ్ ప్రదేశం :
- దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 8 కోల్ మైన్ రాష్ట్రాల్లో..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.60,000/- నుండి రూ.2,00,000/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
- 📌 ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ క్రింద అందుబాటులో ఉన్నది.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.03.2024,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.04.2024.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Dy. GM/HoD (EE Department), MCL, Jagriti Vihar, Burla at Sambalpur, Odisha, 768020
అధికారిక వెబ్సైట్ :: https://www.coalindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment