ఆరోగ్య సంక్షేమ శాఖ తెలంగాణ ఆ జిల్లాలో డయాగ్నొస్టిక్ స్టాఫ్ ఖాళీల భర్తీ | T Hub Notification for Diagnostic Staff Contract Basis | Check Full Details here..
నేషనల్ హెల్త్ మిషన్ మరియు కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ హైదరాబాద్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డయాగ్నొస్టిక్ సిబ్బంది నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు నేరుగా ఈ నెల 25న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. హాజరు కాదలచిన అభ్యర్థులు ముందుగానే అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువ అందించబడిన సమాచారం ప్రకారం దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాఫీతో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ..
![]() |
Rural Development and Panchayati Raj Research Assistant Recruitment 2023 | Apply Online here.. |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 06.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- పాతాళ జీస్ట్ - 01,
- బయో కెమిస్ట్ - 01,
- మైక్రో బయాలజీస్ట్ - 01,
- రేడియాలజిస్ట్ - 01,
- ల్యాబ్ మేనేజర్ - 01,
- రేడియో గ్రాఫర్ - 01.. మొదలగునవి.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిప్లమా, బిఎస్సి, డిఎమ్ఐటి, ఎండి అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 48 సంవత్సరాల మించకూడదు.
![]() |
NIRDPR Walk In Interview Recruitment 2023 | Check Full Details here.. |
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు ఎంపిక లు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
- అకడమిక్ ధ్రువపత్రాల పరిశీలన ఇంటర్వ్యూ ఆధారంగా..
- అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ ఆధారంగా మొత్తం 100 మార్కులు వెయిటేజి ప్రకారం వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి, నియామకాలు చేస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://peddapalli.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫారం :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
- సూపరింటెండెంట్ కార్యాలయం జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్, పెద్దపల్లి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ::
- 25.03.2023 ఉదయం 11:00 గంటల వరకు.
ఇంటర్వ్యూలు నిర్వహించటం సమయం ::
- 25.03.2023 మధ్యాహ్నం 12:00 గంటల నుండి..
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment