Govt JOBs Alert 2022 | ఇంటిలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, ఎంటీఎస్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాధిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త..!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలో ఉన్నా నిరుద్యోగ యువతకు ఉద్యోగాల ప్రకటనను ఎప్పటికప్పుడు విడుదల చేసుకుంటూ వస్తుంది. దీనిలో భాగంగానే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటిలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సబ్సిడరీ ఇంటిలిజెన్స్ బ్యూరోలో డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాధిపదికన 1671సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన పురుష మరియు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలైనా ఖాళీల వివరాలు, ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
తప్పక చదవండి :: తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, వివరాలివే..
ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 1671పోస్టులు.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్: 1521పోస్టులు
◆ మల్టీ-టాస్కింగ్(ఎంటీఎస్): 150 పోస్టులు.
అర్హతలు:
మెట్రిక్యూలేషన్ ఉత్తీరిణతతోపాటు స్థానిక భాషలో అవగాహన కలిగి ఉండాలి.
వయో పరిమితి:
◆ సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ దరఖాస్తు చేసే నవంబర్ 25, 2022నాటికి అభ్యర్థులకు 25సం" వయస్సు కలిగి ఉండాలి,
◆ ఎంటీఎస్ దరఖాస్తు చేసే నవంబర్ 25, 2022నాటికి అభ్యర్థులకు 27సం" వయస్సు కలిగి ఉండాలి,
◆ రిజర్వేషన్ అభ్యర్థులకు వయో సడలింపులు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 05, 2022 నుంచి ప్రారంభం.
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
నవంబర్ 25, 2022నా దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
తప్పక చదవండి :: తెలంగాణ, హైదరాబాద్ సర్కిల్ పరిదిలోని 176 ఖాళీల బర్తికి భారీ ప్రకటన. దరఖాస్తు చేయండిలా..
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి,
ఎస్సీ, ఎస్టీ, దివ్యంగులకు మరియు మహిళా అభ్యర్థులకు రూ.50/- ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం:
టైప్-01, టైప్-02, టైప్-03 పరీక్షల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతుంది.







గౌరవ-వేతనం:
◆ సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ కు ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700/- నుండి రూ.69,100/- చెల్లిస్తారు.
◆ ఎంటీఎస్ కు ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000/- నుండి రూ.56,900/- చెల్లిస్తారు.
ఆదికారిక నోటిఫికేషన్, వెబ్ సైటు & దరఖాస్తు డైరెక్ట్ లింకు కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment