TS TWREIS Non-Teaching Recruitment 2022 | Check Vacancies and Eligibility criteria here..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, వరంగల్ ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! జిల్లా పరివాహక ప్రాంతాల్లోనే వివిధ విద్యాలయ సంస్థల్లో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నేరుగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటనను అక్టోబర్ 26, 2022న జారీ చేసింది. ఆసక్తి కలిగిన గిరిజన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రాంతీయ సమన్వయ అధికారి వరంగల్ మరియు కరీంనగర్ జిల్లా చైర్మన్ నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు. నోటిఫికేషన్లు పేర్కొన్న ఖాళీలకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు/ బయోడేటా ఫామ్ అర్హత ధ్రువపత్రాల కాపీ తో అక్టోబర్ 28, 2022 నుండి నవంబర్ 07, 2022 సాయంత్రం 5:00 గంటలలోపు సమర్పించాలని పేపర్ ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు.
తప్పక చదవండి :: NVS Hyderabad Region Recruitment 2022 | హైదరాబాద్ రీజియన్ నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 13,
విభాగలవారీగా ఖాళీల వివరాలు:
1. స్టాఫ్ నర్స్ - 03,
2. జూనియర్ అసిస్టెంట్ - 01,
3. ల్యాబ్ టెక్నీషియన్ - 06,
4. అటెండర్ - 02,
5. సెక్యూరిటీ గార్డ్ - 01..
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
పై పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్న పాఠశాలల వివరాలు:
1. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ వరంగల్,
2. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ హనుమకొండ,
3. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ జనగాం.
విద్యార్హత:
పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి/ బిఎస్సి (నర్సింగ్)/ జిఎన్ఎమ్/ గ్రాడ్యుయేషన్ (ఇంగ్లీష్ లోయర్ టైప్ రైటింగ్)/ పిజిడిసిఏ/ డిసిఏ అర్హతలు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
తప్పక చదవండి :: టీచింగ్ & నాన్-టీచింగ్ విభాగాల్లో 632 ఉద్యోగాల భక్తికి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే..
ఎంపిక విధానం:
అభ్యర్థులు అకాడమీ/ టెక్నికల్ విద్యార్హతల్లో కనపర్చిన ప్రతిభ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
◆ ఎలాంటి రాత పరీక్ష లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 28.10.2022 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ, సమయం : 07.11.2022 సాయంత్రం 05:00 గంటలలోపు.
*💫 10 పాస్ తో Non-Teaching ఉద్యోగాల భర్తీకి ప్రకటన*
— Dasarath M (@LearningBADI) November 3, 2022
*🎯 పలు విభాగాల్లో ఖాళీలు*
*✍️ రాత పరీక్ష లేదు*
*పూర్తి వివరాలకు👇*https://t.co/a0RMyGLifY
*మీ మిత్రులకు షేర్ చేయండి🙏* pic.twitter.com/vocsOgGeqw
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
ప్రాంతీయ సమన్వయ అధికారి గారి కార్యాలయము, అంబేద్కర్ భవన్ ఎదురుగా, హనుమకొండ నందు (తగు అర్హత ధ్వపత్రాల కాపీలతో (దరఖాస్తు/ బయోడేటా ఫామ్)) సమర్పించవచ్చు.
★ బాలికల విద్యాలయాల్లో మహిళా అభ్యర్థులకు మాత్రమే అర్హులు.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment