IIT Hyderabad JOB ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. రాత పరీక్ష లేదు. No Exam Apply here
రాత పరీక్ష లేకుండా! ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుండి ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి Google Form/ ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ.. సంబంధిత విభాగంలో అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి 09-07-2025 నాటికి Google Form/ ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరాలు, విద్యార్హత ప్రమాణాలు, జీతభత్యాలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం మొదలగునవి మీ కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- మొత్తం ఖాళీల సంఖ్య :-04
- ప్రాజెక్ట్ అకౌంటెంట్,
- ట్రైనింగ్ సాప్ట్ వేర్ ప్రోగ్రామర్.
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/ పీజీ / సీఏ/ సిఎంఎ/ బీటెక్/ ఎంసిఏ/ ఎంబిఏ/ బిఎస్సి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 09-07-2025 నాటి వరకు 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు రాతి పరీక్ష మరియు ఇంటర్వ్యూల సహాయంతో తుది ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :-
పోస్టును బట్టి ఎంపికైన అభ్యర్థులకు
రూ.25,000/- నుండి రూ.37,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో Google Form/ ఈమెయిల్ సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :- 30-06-2025,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :- 09-07-2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :- https://www.iith.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి /డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment