ఆరోగ్యశాఖ, మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..
ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ, అసోసియేట్ ప్రొఫెసర్, స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే పూర్తిచేసి 08.05.2026 సాయంత్రం 5:30 కి చేరే విధంగా రిజిస్టర్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 28.
విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ పిడిఎఫ్ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో.. MBBS, MS, MD, DNB అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 60 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులకు ఏమైంది ద్వారా ఇంటర్వ్యూ తేదీల వివరాలు తెలియపరుస్తారు.
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, రూ.85,000/- నుండి రూ.1,20,000/- వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.2,000/-,
- OBC లకు రూ.1,500/-,
- SC/ ST లకు రూ.500/-.
అధికారిక వెబ్సైట్ :: https://igich.karnataka.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 08.05.2026 సాయంత్రం 05:30 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.





















































Comments
Post a Comment